నోయిడా నమ్మకానికి పునాది అప్పటినుంచే

నోయిడా నమ్మకానికి పునాది అప్పటినుంచే

ప్రధాని మోదీ చెప్పిన నోయిడా నమ్మకానికి 19988 జూన్‌లో పునాది పడింది. అప్పటి సీఎం వీర్ బహదూర్ నోయిడా వెళ్లి వచ్చిన తర్వాత తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1989లో ND తివారీ, 1995లో ములాయంసింగ్ యాదవ్, 1997లో మాయవతి, 1999లో కళ్యాణ్ సింగ్ సీఎం పీఠాన్ని వదులుకున్నారు. అలాగే యూపీ సీఎంగా పని చేసిన రాజ్‌నాథ్ కూడా ఈ భయానికి అతీతులు కాలేకపోయారు.