PHC సందర్శించిన ఎంపీడీవో

PHC సందర్శించిన ఎంపీడీవో

MDK: మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీవో కృష్ణమూర్తి సందర్శించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక -99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎంపీడీవో సూచించారు. వైద్యాధికారి జ్యోత్స్న, డాక్టర్ సమత, CHO బాల నరసయ్య, సిబ్బంది పాల్గొన్నారు.