ఎంపీడీవోలతో ఎమ్మెల్యే బత్తుల సమీక్ష సమావేశం

E.G: రాజానగరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం ఎంపీడీవో ఝాన్సీ, కోరుకొండ ఎంపీడీవో అశోక్ కుమార్‌తో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా చేపట్టవలసిన రోడ్లు నిర్మాణాలపై చర్చించి సూచనలు ఇచ్చారు. నియోజవర్గంలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు కార్యచరణ రూపొందించాలన్నారు.