ఐకేపీ ఆఫీసు ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం

ఐకేపీ ఆఫీసు ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం

KRNL: మంత్రాలయం ఐకేపీ కార్యాలయం ఎదుట బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌతాళం మండలం కరిణి గ్రామానికి చెందిన శ్రీరాములు, వందగల్లు గ్రామానికి చెందిన బసవరాజు వద్ద ఆదోని HDFC బ్యాంకులో ఇంటిపై రుణం ఇప్పిస్తామని రూ.68,500 తీసుకుని పనిచేయకుండా, డబ్బు తిరిగి ఇవ్వలేదు. వేధింపులు తాళలేక బసవరాజు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.