రాయగిరి మల్లన్న కొండపై నారసింహుడి శిలారూపం

రాయగిరి మల్లన్న కొండపై నారసింహుడి శిలారూపం

BHNG: యాదగిరిగుట్టకు వెళ్లే మార్గంలో రాయగిరి మల్లన్న కొండపై అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. కొండ శిలలపై సాక్షాత్తు నారసింహుడు కొలువై ఉన్నట్లుగా ప్రకృతి సిద్ధమైన అపురూప ఆకృతి గోచరిస్తోంది. స్వామివారి గంభీర ముఖ వర్చస్సు, కనులు, నామం స్పష్టంగా కనిపిస్తుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది