వర్ధన్నపేట 7వ వార్డు బీఆర్ఎస్ ఖాతాలోకి

వర్ధన్నపేట 7వ వార్డు బీఆర్ఎస్ ఖాతాలోకి

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు శుక్రవారం ఫలితం వెల్లడైంది. మొత్తం 897 ఓట్లలో 765 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి తిరుపతి సురేష్ తన సమీప ప్రత్యర్థి భూక్య శ్రీలతపై 96 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్‌కు 412, కాంగ్రెస్‌కు 326, బీజేపీకి 18 ఓట్లు నమోదయ్యాయి.