VIDEO: కొర్లాంలో సంక్రాంతి సంబరాలు

VIDEO: కొర్లాంలో సంక్రాంతి సంబరాలు

SKLM: ఇచ్చాపురం సమీపంలోని సోంపేట మండలం కొర్లాం గ్రామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ప్రారంభమైన ఏడవ వార్షికోత్సవ సంక్రాంతి సంబరాలు గురువారం చిన్నారుల నృత్యాలతో మరింత సందడిగా మారాయి. యువతీ యువకులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలకు శోభను తెచ్చారు. ఈ ఉత్సవాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.