ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కొనకనమిట్లలో 5 సెకండ్ల పాటు కంపించిన భూమి
➢ గిద్దలూరులోని అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్ రమణబాబు
➢ రాజుపాలెం సాగర్ కాలువలో గల్లంతైన బీటెక్ విద్యార్థి మృతదేహం లభ్యం
➢ మార్కాపురం జిల్లాగా ప్రకటించడంపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు