అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతం

అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతం

పల్నాడు: మాచర్ల అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో అత్యాచార కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్‌లో అనుమానితుడిని పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో సాక్ష్యాలు సేకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.