కోతులదాడి వృద్ధురాలు మృతి

కోతులదాడి వృద్ధురాలు మృతి

WGL: రాయపర్తి మండలం పేర్కవేడు గ్రామంలో శుక్రవారం దురిశెట్టి మల్లమ్మ (76)పై కోతుల దాడి చేయడంతో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్నానం చేసేందుకు వేడి నీళ్ళు పట్టుకొని బాత్రూంలోకి వెళ్తుండగా కోతుల దాడి చేశాయి. దీంతో వెనక్కు పడిన అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై కోతులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.