పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రారంభం

పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రారంభం

SRCL: వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి.. వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది.