ఓటు కోసం ఉప్పల్ నుంచి తరలిన జనం..!

ఓటు కోసం ఉప్పల్ నుంచి తరలిన జనం..!

MDCL: నేడే చివరి దశకు సంబంధించిన ఎన్నికలు గ్రామాల్లో జరగనుండగా ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి తొర్రూరు, హనుమకొండ, భూపాలపల్లి తదితర జిల్లాలకు భారీ సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరి వెళ్తున్నారు. గ్రామ పంచాయతీల్లో మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉండటంతో ఉదయం 4 గంటల నుంచి అనేక మంది వారి సొంత ఊర్లకు బయలుదేరి వెళ్తున్నారు.