VIDEO: కూలీల ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

VIDEO: కూలీల ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

KMM: కూలీల ఆటో బోల్తా పడి ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన ముదిగొండ మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లభి గ్రామ శివారులో నేలకొండపల్లి మండలం నుంచి వెళ్తున్న కూలీల ఆటో బోల్తా పడినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆరుగురుకి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.