నర్వ తహసీల్దార్ కార్యాలయంలో అవగాహన

నర్వ తహసీల్దార్ కార్యాలయంలో అవగాహన

NRPT: నర్వ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ పనితీరుపై విద్యార్థులకు ప్రణయ్ కుమార్ అవగాహన కల్పించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ, భూమి సర్వే నంబర్ల రిజిస్టర్లు, లా అండ్ ఆర్డర్ వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ హనుమంత్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.