'దోమల నివారణపై చర్యలు తీసుకోండి'

'దోమల నివారణపై చర్యలు తీసుకోండి'

NLR: బుచ్చిరెడ్డిపాలెంలో రోజురోజుకీ దోమల బెడద ఎక్కువవుతుంది. దీంతో స్థానిక ప్రజలు తాము అనారోగ్య పాలవుతున్నామని వాపోతున్నారు. దోమల నివారణకు అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.