'నీటిపారుదల గణాంక సర్వే పకడ్బందీగా నిర్వహించాలి'

'నీటిపారుదల గణాంక సర్వే పకడ్బందీగా నిర్వహించాలి'

NRML: జిల్లాలో చిన్న నీటిపారుదల గణాంక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం సమావేశంలో బోర్లు, బావులు, చెరువులు, కాలువలు వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో జీపీవవోలు, పంచాయతీ కార్యదర్శులను ఎన్యుమరేటర్లుగా నియమించాలని తెలిపారు. ఈ సర్వే ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.