మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రుల శంకుస్థాపన

MLG: జిల్లాలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆదివారం పర్యటిస్తున్నారు. ముందుగా ములుగు గట్టమ్మను దర్శించుకుని మొక్కలు సమర్పించారు. జిల్లా కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్‌తో కూడిన మోడల్ బస్టాండ్‌కి శంకుస్థాపన చేశారు. మోడల్ బస్ స్టేషన్‌తో ములుగు జిల్లాకు మరింత శోభసంతరించుకోనుందని మంత్రులు తెలిపారు