డీఎస్పీని సన్మానించిన టీడీపీ నాయకులు

KRNL: పత్తికొండ డివిజన్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్‌పీ వెంకటరామయ్యను ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామానికి సంబంధించిన సీనియర్ టీడీపీ నాయకుడు మల్లికార్జున మర్యాదపూర్వకంగా డీఎస్పీని శాలువా పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.