వీధి కుక్కల దాడిలో లేగ దూడ మృతి

వీధి కుక్కల దాడిలో లేగ దూడ మృతి

BHNG: రాయగిరిలో వీధి కుక్కల దాడిలో పాడి లేగ దూడ మృతి చెందిన సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. తెల్జీరి శ్రీకాంత్ యాదవ్ రైతు పాడి లేక దూడ వీధి కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. జీవనాధారమైన దూడ మృతి చెందడంతో ఆవేదన వ్యక్తంచేశారు. తరచు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కుల పెద్ద మల్లేష్ అధికారులను కోరారు.