VIDEO: పాలకొండలో ఘనంగా కోటదుర్గమ్మ తిరువీధి మహోత్సవం
PPM: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ తిరువీధి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటం, కర్రసాము, బళ్లు వేషాలు, తదితరులు ఏర్పాటు చేశారు. అమ్మవారి తిరువీధి మహోత్సవం చూసేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు తరలి వచచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.