చైనా టెక్కీలకు ఇండియా రెడ్ కార్పెట్
చైనా వృత్తి నిపుణులకు భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. వీసా రూల్స్‌ను సడలించి, ప్రాసెస్ స్పీడ్ పెంచింది. ఇకపై వారికి నెల రోజుల్లోనే బిజినెస్ వీసా చేతికొస్తుంది. టెక్నికల్ నిపుణుల కొరత తీర్చేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొచ్చింది. గతంలో లేట్ ప్రాసెస్ వల్ల మన ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు 15 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. అందుకే ఇప్పుడు రూట్ క్లియర్ చేశారు.