ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవం

ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవం

PPM: తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు సుమారు 2000 మంది పాల్గొన్నట్లు ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్యామ్ సుందరం తెలిపారు. అనంతరం అన్నమాచార్య సంకీర్తన, హరికథా కార్యక్రమం జరిగాయన్నారు. కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.