ఇలా అయితే ఎలా సారు..?

ఇలా అయితే ఎలా సారు..?

PPM: స్వచ్ఛ సుందర పార్వతీపు రం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒక పక్క మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఫొటోలకే పరిమిత మైందని మరోవైపు పట్టణవాసులు ఆరోపిస్తు న్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్వతీపు రం పట్టణంలో జగన్నాథపురం వెళ్లే దారిలో కాలువల్లో తీసిన పూడికలను రోడ్డుపైనే వదిలే యడంతో దుర్గంధంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.