గొలుసు దొంగిలించిన సర్పంచ్

గొలుసు దొంగిలించిన సర్పంచ్

తమిళనాడులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ సర్పంచ్.. మహిళ మెడలోంచి 5 తులాల బంగారు గొలుసు దొంగిలించింది. కాంచీపురంలో ఓ వివాహ వేడుకకు హాజరై వెళ్తుండగా.. బంగారు గొలుసు చోరీ జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, బస్సులో బాధితురాలు వరలక్ష్మీ పక్కన కూర్చున్న మహిళే అని పోలీసులు తేల్చారు. విచారించి ఆమె సర్పంచ్ భారతిగా గుర్తించారు.