కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

MHBD: రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని CPI (ML) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐల్లయ్య విమర్శించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రానికి అవసరమైన 9 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని ఆయన ఆరోపించారు.