నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GDWL: రాజోలి మండలంలోని 11కేవీ రాజోలి ఎంహెచ్యూ ఫీడర్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ హరి తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు విద్యుత్ లైన్‌కు తగిలే చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.