VIDEO: ఆర్టీసీ బస్సు ఆపలేదని రోడ్డుపై విద్యార్థుల నిరసన

VIDEO: ఆర్టీసీ బస్సు ఆపలేదని రోడ్డుపై విద్యార్థుల నిరసన

GDWL: అయిజ మున్సిపల్ పరిధిలోని పర్దిపురంలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి శుక్రవారం ధర్నా చేశారు. ఆర్టీసీ బస్సులు తమ కోసం ఆపడం లేదని, దీనివల్ల సమయానికి పాఠశాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ధర్నా చేస్తుండగా, కర్ణాటకకు చెందిన ఒక బస్సు అతివేగంగా వారి మీదికి రావడంతో భయపడ్డారు.