'ఫోన్ పోతే ఫిర్యాదు చేయండి'

'ఫోన్ పోతే ఫిర్యాదు చేయండి'

KMR: కొంతకాలంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. అయితే ఫోన్ పోతే ఏంచేయాలో పోలీసులు చెబుతున్నారు. మీ ఫోన్ www.ceir.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేస్తే తిరిగి వస్తుంది. మొదటగా పోర్టల్లో నమోదు చేసుకోవాలి. దొంగలించిన వారు వేరేవాళ్లకు అమ్మినా, ఇంకొక సిమ్ వేసినా పోలీసులకు వివరాలు అందుతాయి. ఆ సమాచారంతో ఈజీగా పట్టేస్తారు.