కక్ష పూరితంగా పింఛన్ల ఆపివేయడం దుర్మార్గం

కక్ష పూరితంగా పింఛన్ల ఆపివేయడం దుర్మార్గం

VZM: రాజకీయ కక్షతో పింఛన్ల ఆపడం సరికాదని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. మంగళవారం స్దానిక వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలలో వైసీపీకి చెందిన వారి పింఛన్ల కక్ష పూరితంగా ఆపివేయడం దుర్మార్గమన్నారు. పింఛన్ల సంబంధించిన మంత్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇలా పింఛన్ల అందడం లేదన్నారు.