'గూడూరు‌ను జిల్లాగా ప్రకటించాలి'

'గూడూరు‌ను జిల్లాగా ప్రకటించాలి'

TPT:  గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. గూడూరును జిల్లా కేంద్రంగా చేయవలసిందిగా వినతి పత్రంలో ఎమ్మెల్యేను కోరారు. అనంతరం గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలంటూ పట్టణ పురవీధిలో ర్యాలీ నిర్వహించారు.