VIDEO: నిర్లక్ష్యపు నీడలో ప్లాంట్
ELR: నూజివీడు ఆటోనగర్‌లో ఉన్న వేపర్ హిట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. రైతులు పండించే పండ్లలో మంగు, మచ్చ, చీడపీడలను పరిశుభ్రం చేసి ప్యాకింగ్ ద్వారా ఎగుమతి చేసేవారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా వేపర్ హిట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది.