VIDEO: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

VIDEO: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

VSP: పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బాధితులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పేదలకు ఆర్థిక సాయం అందించడం సంతృప్తినిస్తుందని తెలిపారు.