బీఆర్‌ఎస్‌లో గెలిచి.. కాంగ్రెస్‌లోకి జంప్
VKB: వికారాబాద్ మున్సిపాలిటీలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విజయలక్ష్మి విజయకుమార్ గంటల వ్యవధిలోని కారు పార్టీకి షాకిచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన విజయలక్ష్మి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కారు పార్టీ శ్రేణులను ఆశ్చర్య కితులను చేసిన ఈ ఎన్నిక వికారాబాద్‌లో తీవ్ర చర్చ నియాంశమైంది.