పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితురాలికి అందజేత
MBNR: మిడ్జిల్ మండలం వల్లభురావుపల్లి గ్రామానికి చెందిన బండారి అంజమ్మ పోగొట్టుకున్న సెల్ఫోన్ను పోలీసులు రికవరీ చేసి బుధవారం బాధితుడికి అందజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు ఆదేశాలతో, టెక్ టీం CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను ట్రేస్ చేశారు. క్షేమంగా ఫోన్‌ను అప్పగించినందుకు బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.