VIDEO: ఉల్లి పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు

VIDEO: ఉల్లి పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు

KRNL: జిల్లా మార్కెట్‌లో ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు అవేదన చెందుతున్నారు. అయితే లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు బేగారి మల్లికార్జున ఇవాళ తన రెండెకరాల ఉల్లి పంటను ట్రాక్టర్‌తో దున్నేసినట్లు తెలిపారు. సుమారు రూ. 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినా, కొనుగోలుదారులు లేకపోవడంతో, క్వింటాకు రూ. 600 కంటే ధర పలకడం లేదని, కూలీల ఖర్చులు కూడా రావని ఆయన వాపోయారు.