శాకాంబరిగా కాండ్రకోట నూకాలమ్మ తల్లి

KKD: పెద్దాపురం ఆషాడ మాసం ఉత్సవాల పురస్కరించుకొని పెద్దాపురం మండలంలో కాండ్రకోట నూకాలమ్మ తల్లి శాకాంబరిగా భక్తులకు ఆదివారం దర్శనమిచ్చారు. దేవస్థానం ఈవో రాంబాబు రెడ్డి పర్యవేక్షణలో నూకాలమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.