VIDEO: 'ఇసుక రవాణాపై వదంతులు నమ్మొద్దు'

VIDEO: 'ఇసుక రవాణాపై వదంతులు నమ్మొద్దు'

HNK: కమలాపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ నవీన్ నేడు తెలిపారు. అధికారుల పేర్లు చెప్పి అక్రమ రవాణాకు సహకరిస్తామని చెప్పేవారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఇప్పటివరకు మండలంలోని పలుచోట్ల దాడులు నిర్వహించి 28ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 13మంది ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులను కోర్టుకు తరలించామన్నారు.