ఓవర్ హెడ్ స్టోరేజ్ నీటి ట్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి

NDL: బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం పర్యటించారు. గ్రామంలో నూతనంగా రూ.36లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ స్టోరేజ్ నీటి ట్యాంకును మంత్రి ప్రారంభించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మంచినీటిని ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని అన్నారు.