VIDEO: రంజాన్‌లో ముస్లింలకు ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరు?

VIDEO: రంజాన్‌లో ముస్లింలకు ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరు?

HYD: అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న పోలీసు అధికారులపై ఆంక్షలు విధిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులు సెలవు పెట్టి.. తమ దీక్షను పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. అయితే రంజాన్ నెలలో ముస్లింలకు ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.