'డెంగ్యూ అరికట్టేందుకు దోమల వ్యాప్తిని నియంత్రించాలి'

'డెంగ్యూ అరికట్టేందుకు దోమల వ్యాప్తిని నియంత్రించాలి'

MHBD: మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవి ఆధ్వర్యంలో శుక్రవారం డెంగ్యూ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధిని అరికట్టేందుకు దోమల వ్యాప్తిని నియంత్రించాలని సూచించారు. ఆర్థ్రోవైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని ఆయన వివరించారు.