రామదాసు కాలనీలో 5వ క్రైస్తవ వార్షికోత్సవం

రామదాసు కాలనీలో 5వ క్రైస్తవ వార్షికోత్సవం

TPT: వేదాంతపురం పంచాయతీలో రామదాసు కాలనీలో ఘనంగా 5వ క్రైస్తవ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరైయ్యరు. ఆయన సోదరులతో కేక్ కట్ చేసి ఉత్సవాలు జరిపారు. అనంతరం ఆయన మాట్లడుతూ.. "మన కూటమి ప్రభుత్వం కులమతాలకు అతీతంగా పాలన కొనసాగిస్తుంది" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.