అదిరిన నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్
దేశవ్యాప్తంగా పరుగులు పెట్టేందుకు నెక్స్ట్ జనరేషన్ అమృత్ భారత్ కోచ్‌ల అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. ఈ మేరకు ఢిల్లీలో స్టేషన్‌లో అప్‌గ్రేడ్ అవుతున్న కోచ్‌లను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ప్రయాణికులకు మంచి అనుభూతి ఇచ్చేలా, అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఈ కోచ్‌కు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి షేర్ చేశారు.