VIDEO: అంబేద్కర్ జయంతి వేళ యువత భారీ ర్యాలీ

VIDEO: అంబేద్కర్ జయంతి వేళ యువత భారీ ర్యాలీ

SRPT: కోదాడ పట్టణ యువత అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించింది. మార్కెట్ యార్డ్ నుంచి ఖమ్మం క్రాస్ రోడ్డు వరకు సాగిన ఈ ప్రదర్శనలో యువత ఉత్సాహంగా పాల్గొని నినాదాలు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. యువత చొరవను చూసి పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపించారు.