'చంద్రబాబు చేసే ప్రతీ విజ్ఞప్తి వెనకా ఓ కుట్ర ఉంటుంది'

'చంద్రబాబు చేసే ప్రతీ విజ్ఞప్తి వెనకా ఓ కుట్ర ఉంటుంది'

ప్రకాశం: సీఎం చంద్రబాబుపై యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. ప్రజా ప్రయోజనాల పేరిట చంద్రబాబు చేసే ప్రతీ విజ్ఞప్తి వెనకా ఓ కుట్ర దాగి ఉంటుందన్నారు. సుదీర్ఘ చరిత్ర నిరూపించిన చారిత్రక సత్యం. మధ్యపాన నిషేధం, జన్మభూమి, ప్రైవేటీకరణ, సైబరాబాద్, అమరావతి, ల్యాండ్ పూలింగ్, P-4 అంటూ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.