నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం

NLG: మంత్రివర్యులు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నల్లగొండ నివాసంలో MLC ఎన్నికలో భాగంగా నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్, జడ్పీటీసీలు పాల్గొన్నారు.