సూర్య నాయక్ తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
SRPT: చివ్వెంల మండలం సూర్య నాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి ధరావత్ కుమారి యాదగిరి నాయక్ 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కుమారి యాదగిరి నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.