మహాభారతంపై అవగాహన

మహాభారతంపై అవగాహన

SKLM: వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా మెళియాపుట్టి శాఖా గ్రంథాలయంలో మహాభారతంపై టీచర్ ప్రియాంక విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. పిల్లలు చిన్నప్పటి నుంచే రామాయణం, మహాభారతంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఆర్.అనురాధ, బాలు, నాగరాజు, మణికంఠ, సహాయకురాలు హేమలత పాల్గొన్నారు.