'అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధ్యం'

'అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధ్యం'

ADB: నేరడిగొండ మండలం వెంకటపూర్‌లోని జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపనకు లింబాజీ మహరాజ్‌తో కలిసి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామమంతా ఏకమై కలిసి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.