ఆర్యవైశ్యులతో సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప

శ్రీ సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని SLV ఫంక్షన్ హాల్ నందు గోరంట్ల మండలంలోని ఆర్యవైశ్యస్తులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప గారు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ, టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పార్గొన్నారు.