'విజయ్-రష్మిక' స్పెషల్ వీడియో వైరల్

'విజయ్-రష్మిక' స్పెషల్ వీడియో వైరల్

విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను పంచుకుంది. అందులో విజయ్, రష్మిక ఇద్దరూ సరదాగా గడుపుతూ, తమ కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.